నంద్యాల పట్టణ శివారులో గల ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల నందు అత్యధికముగా మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లో అత్యధిక మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం ఘనంగా సత్కరించారు. ఎంతో కృషి పట్టుదలతో అత్యధికంగా మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.