చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేసిన మంత్రి

84చూసినవారు
చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేసిన మంత్రి
నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి అందించిన చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడుకి గురువారం అందజేయడం జరిగింది మంత్రి ఫరూక్ తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కోసం వారిని ఆదుకోవాలని పిలుపునివ్వడంతో నంద్యాల ప్రజలు ముందుకొచ్చి వారి వంతు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్