సీఎం పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు: సోమిశెట్టి

55చూసినవారు
చంద్రబాబు వంద రోజుల పాలనలో అసాధ్యాలను సుసాధ్యం చేసి అద్భుతమైన పనికి నిదర్శనం చూపించారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. గత జగన్మోహన్ రెడ్డి హయంలో రాష్ట్ర ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉండిందని, రాష్ట్రాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకున్న పాలనా అనుభవంతో గాడిలో పెట్టారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్