ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర నిరంతరం అభివృద్ధి చెందుతుందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కర్నూలులోని జిల్లా కార్యాలయంలో నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ. సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా చేసేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.