వలసలను నివారించాలని సీఎంకు తిక్కారెడ్డి వినతి

58చూసినవారు
వలసలను నివారించాలని సీఎంకు తిక్కారెడ్డి వినతి
కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వలసలను నివారించాలని కోరుతూ సీఎం చంద్రబాబును కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలో చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేసిన వారిని ప్రోత్సాహించాలని చంద్రబాబు తెలిపారని తిక్కారెడ్డి చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్