కర్నూలులో రేపు తిరంగ ర్యాలీ, హాజరు కానున్న మంత్రి

70చూసినవారు
కర్నూలులో రేపు తిరంగ ర్యాలీ, హాజరు కానున్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 16 ఉదయం 10: 00 గంటలకు కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు తిరంగ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్‌లో సైనికులు వీరోచితంగా పోరాడుతున్న సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొంటారని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నట్లు ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్