కర్నూలు సర్వజన ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మృతి

85చూసినవారు
కర్నూలు సర్వజన ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మృతి
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సుశ్రుత భవన్ షెడ్డు వద్ద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది గుర్తించి మూడవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. మహిళ వయస్సు 40-50 ఏళ్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. 5 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ రంగు ఉంది. ఆరెంజ్, బ్రౌన్ కలర్ పూల డిజైన్ గల టాప్ ధరించింది. ఎవరూ సరైన సమాధానం తెలపకపోవడంతో మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్