రాయలసీమ వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా వెంకటేశ్వర్లు

70చూసినవారు
రాయలసీమ వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా వెంకటేశ్వర్లు
రాయలసీమ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లును నియమిస్తూ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య బీ. సుధీర్ ప్రేమకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డాక్టర్ వెంకటేశ్వర్లు వర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్ గా వ్యవహరించిన డాక్టర్ నాగుల అంకన్న బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్