రైతులకు న్యాయమైన పరిహారం చెల్లిస్తాం: జేసీ మౌర్య

72చూసినవారు
రైతులకు న్యాయమైన పరిహారం చెల్లిస్తాం: జేసీ మౌర్య
కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించే భూములకు సరైన విలువకట్టి న్యాయమైన పరిహారం చెల్లిస్తామని కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఓర్వకల్లు మండలానికి చెందిన రైతులతో జెసి మౌర్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ జీఎం చౌహన్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్