కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా క్షిణించాయి. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.204 మధ్యగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220 నుంచి రూ.214 వరకు నమోదవుతోంది. గత వారాల కంటే రూ.20–30 తగ్గడం వల్ల వినియోగదారుల్లో హర్షాతిరేకం కనిపిస్తోంది. ధరలు తక్కువగా ఉండటంతో అమ్మకాలూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.