కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి: టీజీ భరత్

72చూసినవారు
కర్నూలు జిల్లా అభివృద్ధికి నూతన కలెక్టర్ రంజిత్ కుమార్ నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం & ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి. భరత్ ఆకాంక్షించారు. శుక్రవారం కర్నూలు నగరంలోని స్థానిక సంకల్ బాగ్ లోని మంత్రి టీజీ భరత్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్