20 వేల చెత్త బుట్టలు మంజూరు

77చూసినవారు
20 వేల చెత్త బుట్టలు మంజూరు
పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలకు 20, 280 చెత్త బుట్టలు మంజూరయినట్లు ఎంపీడీఓ జనార్ధన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని 10, 140 ఇళ్లకు రూ. 15, 74, 620 విలువ చేసే తడిచెత్త, పొడిచెత్త బుట్టలు వచ్చాయన్నారు. ప్రతి ఇంటికి తడిచెత్త, పొడిచెత్త బుట్టలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా గ్రామంలో ట్రైసైళ్ల ద్వారా తడిచెత్త, పొడిచెత్తను సేకరిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్