పెద్దకడబురులో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు

61చూసినవారు
పెద్దకడబురులో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు
పెద్దకడబురులో ఆదివారం హరివిల్లు అందరిని ఆకర్షించింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండగా, సాయంత్రం వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘాలతో నిండిపోయి చిరుజల్లులు కురిశాయి. ఆ తర్వాత ఎండ కాంతులు కలసి ఆకాశంలో హరివిల్లును ప్రదర్శించాయి. గ్రామస్తులు ఈ అద్భుత దృశ్యాన్ని ఆసక్తిగా చూసి తమ ఫోన్లలో చిత్రికరించారు.

సంబంధిత పోస్ట్