సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలని వినతి

79చూసినవారు
సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలని వినతి
మంత్రాలయం నియోజకవర్గంలోని గురురాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి మూగలదొడ్డి, బసలదొడ్డి, మాధవరం, దుద్ది సంబంధించి 17454 ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టుల మరమ్మతులు కోసం 4. 56కోట్లు కేటాయించాలని, ఎస్టీ, బిసి హాస్టల్స్ ఏర్పాటుకు అలాగే కొత్త లిఫ్ట్ ఇరిగేషన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, రోడ్ల మరమ్మతులు చేయాలని టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి మంగళవారం పత్తికొండలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్