సీఎం చంద్రబాబును కలిసిన ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు"

56చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు"
అమరావతి సచివాలయం ఛాంబర్లో సీఎం చంద్రబాబును కలిసినట్లు ఆదోని ఇన్ఛార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు బుధవారం తెలిపారు. ఆదోని నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు అమలు చేసి ఆదోనిని అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎంను కోరామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల వెడల్పు, పెండింగ్ పనుల పూర్తికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్