మంత్రాలయంలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి

69చూసినవారు
మంత్రాలయంలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి
కర్నూలు పర్యటనలో భాగంగా వచ్చిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ లను మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదివారం కలిశారు. మంత్రాలయంలోని గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మాధవరం స్తేజ్ 1కు కోటి 49 లక్షలు, బసలదొడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టేజ్ - 1, స్టేజి 2 కలిపి కోటి 76 లక్షలు, దుద్ది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఒక కోటి 2 లక్షలు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్