మంత్రాలయం శ్రీ మఠానికి అంబులెన్స్ విరాళం

0చూసినవారు
మంత్రాలయం శ్రీ మఠానికి అంబులెన్స్ విరాళం
బెంగళూరుకు చెందిన భక్తులు కృష్ణ పురోహిత్, రవీంద్ర నాయక్ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అంబులెన్స్‌ను శనివారం విరాళంగా అందించారు. దాతల చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అంబులెన్స్‌ను మఠం నిర్వహిస్తున్న సుజేంద్ర ఆరోగ్యశాలకు వినియోగిస్తామని మేనేజర్ ఎస్‌కే. శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్