అన్నా క్యాంటీన్ ప్రారంభం పై హర్షం

65చూసినవారు
అన్నా క్యాంటీన్ ప్రారంభం పై హర్షం
ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, అన్నా క్యాంటిన్ ప్రారంభోత్సవంపై మంత్రాలయం టీడీపీ మండల కన్వీనర్ పన్నాగ వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం సందర్భంగా మంత్రాలయంలోని రాఘవేంద్ర సర్కిల్ లో సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్