ఘనంగా ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

53చూసినవారు
పెద్దకడబూరులోని ప్రెస్ క్లబ్ నందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఏపీయుడబ్ల్యూజే 67వ ఆర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ఐ నిరంజన్ రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఏపీయుడబ్ల్యూజే జెండాను ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్