ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం మంత్రాలయం మండల కార్యదర్శిగా చెట్నహళ్ళి గ్రామానికి చెందిన చాపల నాగేష్ ని నియమించినట్లు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ కోర్ కమీటీ అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. చాపల నాగేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల కార్యదర్శిగా నియమించినందుకు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.