అట్టహాసంగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

82చూసినవారు
అట్టహాసంగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా మంగళవారం మంత్రాలయం మండలంలోని మాధవరంలో టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మీ పెద్ద కుమారుడు చంద్రబాబు పెన్షన్ అమౌంట్ పంపారని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్