రేపు జరిగే పింఛన్ పంపిణీ పండుగలో పాల్గనండి

63చూసినవారు
రేపు జరిగే పింఛన్ పంపిణీ పండుగలో పాల్గనండి
రేపు జూలై 1వ తేదీన సోమవారం జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి గ్రామాలలో పార్టీ అధ్యక్షులు క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్‌చార్జ్‌లు మరియు ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్