ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

70చూసినవారు
ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని మహాత్మాగాంధీ జయంతి వేడుకలు మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, వీఆర్వోలు నరసప్ప, మాదన్న, మాజీ వీఆర్వో రామలింగారెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్