స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి సీఎం చంద్రబాబు

85చూసినవారు
స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి సీఎం చంద్రబాబు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయిస్తున్న సారధి సీఎం చంద్రబాబు అని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జనసేన ఇన్ చార్జ్ లక్ష్మన్న ప్రశంసించారు. ఆదివారం పెద్దకడబూరు మండలంలోని కంబళదిన్నెలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పనితీరును వివరించారు.

సంబంధిత పోస్ట్