ఎస్ఐ నిరంజన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

80చూసినవారు
ఎస్ఐ నిరంజన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు
పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో కొత్త ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నిరంజన్ రెడ్డిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు, మండల కార్యదర్శి చిన్నకడబూరు తిక్కన్న, నాయకులు బాబు, హనుమంతరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ నిరంజన్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్