సంక్షోభంలోను సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబుది: టీడీపీ

69చూసినవారు
సంక్షోభంలోను సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబుది: టీడీపీ
రాష్ట్రంలో సంక్షోభంలోను సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి అన్నారు. శనివారం కౌతాళం మండలంలోని సులేకేరిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పనితీరును తెలిపారు. 100 రోజుల్లోనే ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. వైసీపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్