మంత్రాలయంలో భక్తుల సందడి

74చూసినవారు
మంత్రాలయంలో భక్తుల సందడి
మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధిలో గురువారం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు తుంగభద్రా నది తీరంలో మఠం వారు ఏర్పాటు చేసిన కుళాయిల దగ్గర పుణ్య స్నానాలు ఆచరించారు. గ్రామ దేవత శ్రీ మంచాలమ్మదేవిని, శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్