కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

56చూసినవారు
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. ఆదివారం పెద్దకడబూరు మండలంలోని కంబళదిన్నెలో ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాంలో పాల్గొని ఇంటింటికి వంద రోజుల కూటమి ప్రభుత్వం పనితీరును వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను అవ్వాతాతలకు, నిరుద్యోగులకు, రైతులకు సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్