మంత్రాలయం శ్రీ గురుసార్వభౌమ సంశోధన మందిరం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ప్రచురించిన మరాఠీలోకి అనువదించిన శ్రీ కృష్ణ చరిత్ర మంజరి పుస్తకాన్ని మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ బుధవారం ప్రారంభించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ముంబాయిలోని రాజ్ భవన్ లో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ తో సమావేశం అయ్యారు. మహోపాధ్యాయ, పండిత కేసరి రాజా ఎస్ గిరియాచార్యులు రచించారు.