విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

80చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేర్ ఖాన్, లక్ష్మన్న, టీడీపీ నాయకులు దాసప్పరెడ్డి, తాయన్న, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ ఈడిగ వీరేశమ్మ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్