ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి మొక్కుబడిగా ఆర్నా మరియు ఆర్నవ్ 01 కిలో 100 గ్రాముల బరువున్న ఒక వెండి గట్టిని శుక్రవారం విరాళంగా అందజేశారు. విరాళం ఇచ్చిన దాతలకు మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు స్వామివారి శేష వస్త్రం, ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.