కోసిగిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

52చూసినవారు
కోసిగిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇంటింటి తిరిగి కుటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలును వివరించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచులను గెలిపించాలని కార్యకర్తలను కోరారు. పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్