ఘనంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

80చూసినవారు
ఘనంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు
మంత్రాలయంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను గ్రామ పెద్దల సమక్షంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పాత ఊరులో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం అక్కడ నుంచి రాఘవేంద్ర కూడలి మీదుగా కొండాపురం ఆంజనేయస్వామి ఆలయ వరకు డోళ్ళు సన్నాయి మేళాల మధ్య మహిళలు కలశాలతో ఊరేగింపుగా వెళ్లారు. స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, ఆకుపూజ ప్రత్యేక పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్