అమ్మకు వందనం - రూ. 15వేలు పథకానికి ఇది తప్పనిసరి

69చూసినవారు
అమ్మకు వందనం - రూ. 15వేలు పథకానికి ఇది తప్పనిసరి
అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని లేనిపక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వచ్చే వరకు పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలంది. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షకులకు రూ. 15వేలు, స్టూడెంట్ కిట్ల బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది.

సంబంధిత పోస్ట్