కౌతాళం మండలంలోని బదినేహాల్ గ్రామ జెడ్పీ పాఠశాలలో గత ఏడాది టెన్త్ లో ప్రతిభ చాటిన విద్యార్థులకు గ్రామ పెద్దలు లక్ష్మిరెడ్డి శుక్రవారం పోత్సాహక బహుమతులు అందజేశారు. గత ఏడాది పదవ తరగతి పరీక్షల్లో కౌతాళం మండల స్థాయిలో అత్యధిక మార్కుల సాధించిన బదినే హాల్ హైస్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు, కన్నడ మీడియంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు అందజేశారు.