వరద బాధితుల సహాయార్థం రూ. 5, 03, 500 చెక్కు అందజేత

50చూసినవారు
వరద బాధితుల సహాయార్థం రూ. 5, 03, 500 చెక్కు అందజేత
పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో.. సేకరించిన రూ. 5, 03, 500 చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పత్తికొండలో సీఎం చంద్రబాబుకు మంగళవారం అందజేశారు. ఇందులో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్