కమనీయం శ్రీరాఘవేంద్రుడి స్వర్ణ బృందావనం

84చూసినవారు
కమనీయం శ్రీరాఘవేంద్రుడి స్వర్ణ బృందావనం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని స్వర్ణ కవచాలతో కమనీయంగా అలంకరించారు. శనివారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఆధ్వర్యంలో ముందుగా శ్రీ మూల బృందావనాన్నికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ మూల రామ దేవతలకు విశేష పూజలు చేసి దూప దీప నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్