కంబళదిన్నే: అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి

68చూసినవారు
కంబళదిన్నే: అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి
పెద్దకడుబూరు మండలం కంబళదిన్నే యస్సీ కాలనీలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కంబళదిన్నే సియస్ఐ చర్చ్ సంఘ పెద్దలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.

సంబంధిత పోస్ట్