మంత్రాలయం: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

2చూసినవారు
మంత్రాలయం: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
మంత్రాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ టీడీపీ నాయకులు ఎన్. రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం మంత్రాలయంలో రూ. 1, 50, 657 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని వ్యాఖ్యానించారు. మాధవరం, చెట్నీహళ్లి గ్రామాలకు చెక్కులను అందజేసిన కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్