మంత్రాలయం: బీసీ కార్పొరేషన్ ద్వారా 4. 14 కోట్లు కేటాయింపు

80చూసినవారు
మంత్రాలయం: బీసీ కార్పొరేషన్ ద్వారా 4. 14 కోట్లు కేటాయింపు
బీసీ వర్గాల ఆర్థిక అభివృద్ధికి 50 శాతం సబ్సిడీతో కార్పొరేషన్ లోన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మంగళవారం అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం 4 మండలాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా 4. 14 కోట్లు, కౌతాళం - 97. 50 లక్షలు, మంత్రాలయం - 126. 50 లక్షలు, పెద్దకడుబూరు- 93. 50 లక్షలు, కోసిగా - 96. 50 లక్షలు నిధులు కేటాయించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్