మంత్రాలయం: కులమతాలకు అతీతంగా మొహరం

7చూసినవారు
మంత్రాలయం: కులమతాలకు అతీతంగా మొహరం
నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంతో పాటు మండలంలో వివిధ గ్రామాలలో మొహరం పండుగ వేడుకలు ఆదివారం ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం పీర్ల చావిడిలో కొలువైన హసన్ హుశేన్, ఇమాం ఖాశీం పీర్ల దేవుళ్లను భక్తుల హర్షధ్వనుల మద్య భాజభజంత్రీల మద్య డోలు డప్పుల మద్య తుంగభద్ర నది వరకు ఊరేగింపు వెళ్లాలి. అక్కడ పవిత్ర తుంగభద్ర నది లో పీర్ల దేవుళ్లను నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్