మంత్రాలయం: మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

85చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వం మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఆదివారం వారు మాట్లాడారు. వేల ఎకరాలపై మిర్చి పంట సాగు చేసిన రైతులు ఎకరాకు రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో గిట్టుబాటు ధర ఉండగా, ప్రస్తుతం ధరలు లేకపోవడంతో తీవ్ర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్