మంత్రాలయం: తుంగభద్రపై బ్యారేజీ నిర్మాణం చేస్తే కర్నూలు ఏడారే

73చూసినవారు
తుంగభద్ర నదిపై కర్ణాటక బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం కర్నూలు జిల్లాకు ప్రమాదకరమని, ఏడారిగా మారుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శనివారం అన్నారు. కర్నూలులో వారు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా నీటి నిల్వలు నిలపడం కష్టమయ్యే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేయమన్నారు.

సంబంధిత పోస్ట్