మంత్రాలయం: రథసప్తమి సందర్భంగా పంచరథాలపై ప్రహ్లాదరాయలు

59చూసినవారు
రథసప్తమి సందర్భంగా మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. మంగళవారం పంచరథాలపై మధ్వాచార్యులు, రాఘవేంద్రస్వామి, రాముడు, బృంధావనం దేవతామూర్తులు ఊరేగిపోయారు. రథాలకు సుబుధేంద్రతీర్థులు మహామంగళహారతులు ఇచ్చి నడిపించారు. రథయాత్రలో మహిళల భజనలు, హరిదాస కీర్తనలు, కోలాట నృత్యాలు సందడిని పెంచాయి. బృంధావనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్