మంత్రాలయం: శ్రీమఠంలో స్వర్ణరథంపై ప్రహ్లాదరాయుల విహారం

79చూసినవారు
మంత్రాలయం: శ్రీమఠంలో స్వర్ణరథంపై ప్రహ్లాదరాయుల విహారం
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీమఠంలో శ్రీరాఘవేంద్రస్వామి క్షేత్రంలో మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య బుధవారం శ్రీమఠంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణరథంపై విహరించగా, పీఠాధిపతి సుబుద్ధేంద్రతీర్థులు ఆశీర్వచనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు అనంతరం ఊంజల సేవ నిర్వహించారు. భక్తులకు పండితులు మంత్రాక్షతలు, ఫల, పుష్పాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్