మంత్రాలయం: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డి

1చూసినవారు
మంత్రాలయం: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో  రాఘవేంద్ర రెడ్డి
బూదూరు గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఏడాదిలో 80% హామీలు అమలయ్యాయని చెప్పారు. మొహర్రం సందర్భంగా పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ సర్పంచి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్