మంత్రాలయం: కుంభాభిషేకంలో పీఠాధిపతుల చేతుల మీదుగా క్రతువులు

72చూసినవారు
మంత్రాలయం: కుంభాభిషేకంలో పీఠాధిపతుల చేతుల మీదుగా క్రతువులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న స్వామ క్షేత్రంలో సోమవారం కుంభాభిషేకం పర్వం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. పుష్పగిరి శంకరాచార్య, మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు, మహంతేశ్ స్వామి చేతులమీదుగా క్రతువులు నిర్వహించబడ్డాయి. పీఠాధిపతులు కలశం, దేవతామూర్తుల ప్రతిష్టలు చేసి, యాగశాలలో భక్తులకు ఆశీర్వచనాలు, ప్రవచనాలు అందించారు. ఆధ్యాత్మిక ఉత్సవాన్ని పీఠాధిపతులు విజయవంతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్