వరదలో కూలిన కౌతాళం-ఉప్పరహాల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులను మంగళవారం మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పరిశీలించారు. రూ. 45 లక్షలతో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపం ఉండకూడదని కాంట్రాక్టర్‌కు సూచించారు. పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎల్లెల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్, తెలుగు యువత నాయకులు సురేష ఉన్నారు.