మంత్రాలయం: ఉదృతంగా ప్రవహిస్తున్న తుంగభద్రమ్మ

3చూసినవారు
మంత్రాలయం: ఉదృతంగా ప్రవహిస్తున్న తుంగభద్రమ్మ
ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన మంత్రాలయం లో తుంగభద్ర నది ఉదృతంగా ప్రవహిస్తుంది గత కొన్ని రోజులుగా కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో తుంగభద్ర నది కి నీటి వదలడం వలన తుంగభద్ర నది స్నానాలు చేయడానికి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరియు గ్రామస్తులకు వీలు లేదని మంత్రాలయం సిఐ రామాంజులు ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్