మంత్రాలయం: విషాదం.. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

62చూసినవారు
మంత్రాలయం: విషాదం.. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మంత్రాలయం మండలం రాఘవేంద్రపురంకు చెందిన చాకలి వసంత (34) అనే వ్యక్తి తన కొట్టంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వసంత కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ నయం కాలేదు. ఇబ్బందులు తాళలేక తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య హైమావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్